'కూటమి ప్రభుత్వం పూర్తిగా విఫలమైంది'

'కూటమి ప్రభుత్వం పూర్తిగా విఫలమైంది'

VZM: కూటమి ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో పూర్తిగా విఫలమైందని జిల్లా వైసీపీ అధ్యక్షుడు మజ్జి శ్రీనివాసరావు ఆరోపించారు. విజయనగరం జిల్లా చీపురుపల్లిలోని వైసీపీ కార్యాలయంలో నియోజవర్గ స్థాయి విస్తృత సమావేశం మంగళవారం జరిగింది. ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు బొత్స సత్యనారాయణ, బెల్లన చంద్రశేఖర్, తదితరులు పాల్గొన్నారు.