జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారిగా డాక్టర్ ఆకుల శ్రీనివాస్

జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారిగా డాక్టర్ ఆకుల శ్రీనివాస్

జగిత్యాల జిల్లా నూతన వైద్య ఆరోగ్య శాఖ అధికారిగా డాక్టర్ ఆకుల శ్రీనివాస్ ఇవాళ నియామకం అయ్యారు. ప్రస్తుతం జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారిగా ఉన్న డాక్టర్ ప్రమోద్ కుమార్ బదిలీపై సొంత జిల్లా పెద్దపల్లికి వెళ్లగా ప్రస్తుతం జిల్లా ఇమ్యూనైజేషన్ అధికారిగా ఉన్న డాక్టర్ ఆకుల శ్రీనివాస్ జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారిగా బాధ్యతలు స్వీకరించారు.