జిల్లాలో పెరిగిన మత్స్య దిగుబడులు
VSP: గత ఆర్థిక సంవత్సరం 2025-26 లో సముద్ర ఉత్పత్తుల్లో లక్ష్యానికి మించి దిగుబడులు వచ్చాయని జిల్లా సంయుక్త సంచాలకులు పి.లక్ష్మణరావు తెలిపారు. ఈసారి ఎక్కువ శాతం ట్యూనా రకం చేపలు లభ్యమయ్యాయని వీటి విలువ దాదాపు రూ.2 వేల కోట్లు వరకు ఉండవచ్చని చెప్పారు. ఈ నెల 14వ తేదీ అర్ధరాత్రి నుంచి చేపలవేటను సముద్ర జలాల్లో నిలిపివేయనున్నారని స్పష్టం చేసారు.