సింగరేణి నాణ్యత వారోత్సవాలు ప్రారంభం
BDK: సింగరేణి సంస్థ నాణ్యత వారోత్సవాల సందర్భంగా మణుగూరు ఎంవీటీసీ కాంప్లెక్స్‌లోని ఏరియా అనలిటికల్ ల్యాబ్ నందు ఏరియా సైంటిఫిక్ ఆఫీసర్ రవి ఇవాళ శ్రీనివాస్ బొగ్గు నాణ్యత వారోత్సవాల జండాను ఆవిష్కరించారు. ఆయన మాట్లాడుతూ.. బొగ్గు నాణ్యత ప్రతి కార్మికుడి బాధ్యత అని అన్నారు. నాణ్యతతో కూడిన బొగ్గును ఉత్పత్తి చేసేందు కృషి చేయాలన్నారు.