విద్యార్థులు చదువుతోపాటు క్రీడల్లోనూ రాణించాలి: ఎమ్మెల్యే

విద్యార్థులు చదువుతోపాటు క్రీడల్లోనూ రాణించాలి: ఎమ్మెల్యే

BDK: దమ్మపేట మండల కేంద్రంలోని  జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో నిర్వహించిన కల్చరల్ స్పోర్ట్స్ యాన్యువల్ డే వేడుకల్లో ఎమ్మెల్యే జారే ఆదినారాయణ  పాల్గొన్నారు. విద్యార్థులు చదువుతో పాటుగా క్రీడల్లోను రాణించాలన్నారు. క్రీడలు ఆత్మవిశ్వాసాన్ని పెంచేందుకు దోహదపడతాయన్నారు. విద్యార్థులు ప్రదర్శించిన సాంస్కృతిక, క్రీడల్లో ప్రతిభ కనబరచిన వారిని ఎమ్మెల్యే అభినందించారు.