మత్స్యకారుల సంక్షేమానికి ప్రత్యేక చర్యలు: కలెక్టర్

మత్స్యకారుల సంక్షేమానికి ప్రత్యేక చర్యలు: కలెక్టర్

NDL: జిల్లాలోని మత్స్యకారుల సంక్షేమానికి ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నట్లు కలెక్టర్ రాజకుమారి పేర్కొన్నారు. కలెక్టరేట్‌లోని పీజీఆర్ఎస్ హాల్‌లో జిల్లా మత్స్యశాఖ ఆధ్వర్యంలో 'ప్రపంచ మత్స్యశాఖ దినోత్సవాన్ని' ఘనంగా నిర్వహించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ.. జిల్లాలో ఉన్న మత్స్యకారుల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి వారి సంక్షేమానికి కృషి చేస్తామన్నారు.