విశాఖ జిల్లా టాప్ న్యూస్ @12PM

విశాఖ జిల్లా టాప్ న్యూస్ @12PM

★ గాజువాకలో కాలుష్యం నివారణ చర్యలు చేపట్టాలని CPM పార్టీ ఆధ్వర్యంలో పాదయాత్ర 
★ గంజాయి అక్రమ రవాణాను అరికట్టేందుకు డాగ్ స్క్వాడ్ సహాయంతో పోలీసులు విస్తృత తనిఖీలు 
★ వడ్లపూడి వంతెనపై ఘోర రోడ్డు ప్రమాదం.. వ్యక్తి మృతి
★ జిల్లాలో ఘనంగా నిర్వహించిన జగ్జీవన్ రామ్ 119 జయంతి వేడుకలు