పోరాటాలకు పురిటి గడ్డగా మన గ్రామం

పోరాటాలకు పురిటి గడ్డగా మన గ్రామం

SRPT: తుంగతుర్తి (M), కర్విరాల కొత్తగూడెం గ్రామం అంటే మొదటగా గుర్తోచేది కమ్యూనిస్టు పార్టీ నాయకుడు మారోజు వీరన్న, రజకార్లకు వ్యతిరేకంగా పోరాడిన మల్లు స్వరాజ్యం, B.N రెడ్డి లాంటి మహానుభావులు పుట్టిన గడ్డగా చెప్పవచ్చు. అలాంటి గ్రామంలో అన్యాయాలకు, అక్రమాలకు తావులేకుండా చూసే బాధ్యత నేటి యువతరానిది. కాగా, ఈ పంచాయతీ ఎన్నికల్లో సర్పంచ్ పదవి ఎవరికి వరిస్తుందో అని అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.