నేడు నియోజకవర్గంలో ఎమ్మెల్యే పర్యటన

నేడు నియోజకవర్గంలో ఎమ్మెల్యే పర్యటన

MNCL: చెన్నూరు ఎమ్మెల్యే గడ్డం వెంకటస్వామి నేడు నియోజకవర్గంలో పర్యటించనున్నట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. మధ్యాహ్నం 2 గంటలకు భీమారం మండలం బూరుగుపల్లి నుంచి దాంపూర్ వరకు రూ.3 కోట్ల 35లక్షల CRR నిధులతో రోడ్డుకు శంకుస్థాపన చేయనున్నారు. మ. 2:45కు జైపూర్ మండలంలోని NH- 63హైవే నుంచి నర్వ మిట్టపల్లి వరకు రూ.2 కోట్ల CRR నిధులతో బీటీ రోడ్డుకు శంకుస్థాపన చేస్తారు.