జిల్లాలో అత్యధిక ఉష్టోగ్రత ఇక్కడే..!
SRD: జిల్లాలో ఎండల తీవ్రత రోజురోజుకూ పెరుగుతోంది. శుక్రవారం మధ్యాహ్నం వాతావరణం శాఖ వివరాలు ఇలా ఉన్నాయి. జిన్నారం మున్సిపాలిటీలో 39.2°C, పటాన్‌చెరులో 38.6°C, అమీన్పూర్‌లో 37.2°C, రామచంద్రపురం, గుమ్మడిదలలో 37.1°C ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. తేమ శాతం 29.4%గా ఉంది. వడగాల్పుల కారణంగా వాహనదారులు, ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.