విద్యార్థులకు చిత్రలేఖనం పోటీలు

విద్యార్థులకు చిత్రలేఖనం పోటీలు

NLR: విడవలూరు పట్టణంలోని స్థానిక గ్రంథాలయంలో 58వ గ్రంథాలయ వారోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఈ కార్యక్రమంలో భాగంగా ఇవాళ విద్యార్థులకు చిత్రలేఖనం, వ్యాసరచన, క్విజ్ పోటీలను నిర్వహించారు. ఈ పోటీల్లో విద్యార్థులు ఆసక్తికరంగా పాల్గొన్నారు. విద్యార్థుల్లో ఉన్న సృజనాత్మకతను అభివృద్ధి పరచాలని ఉద్దేశంతో ఈ క్రీడలు నిర్వహించడం జరిగిందన్నారు.