షాక్.. హుండీలో నిప్పు వేసిన భక్తురాలు

షాక్.. హుండీలో నిప్పు వేసిన భక్తురాలు

కోరికలు నెరవేరాలని దేవుడి హుండీలో భక్తులు కానుకలు సమర్పిస్తుంటారు. కానీ ఓ భక్తురాలు మాత్రం కర్పూరం వెలిగించి దేవుడి హుండీలో వేసింది. ఈ ఘటన APలోని పిఠాపురంలో జరిగింది. హుండీ నుంచి పొగలు రావడం గమనించిన ఆలయ సిబ్బంది వెంటనే నీళ్ళు పోసి మంటలను ఆర్పారు. అప్పటికే కొన్ని నోట్లు కాలిపోగా.. మిగిలిన నోట్లను పక్కకు తీసి ఆలయ సిబ్బంది ఆరబెట్టారు.