బీఆర్ఎస్ పార్టీలో చేరిన కాంగ్రెస్ నాయకులు
JN: పాలకుర్తి నియోజకవర్గ పరిధిలోని రాయపర్తి మండలం రాగన్న గూడెం గ్రామ కాంగ్రెస్ పార్టీ నాయకులు బీఆర్ఎస్ పార్టీలో చేరారు. శుక్రవారం మండల పార్టీ చేరికల కమిటీ కన్వినర్ పరుపాటి శ్రీనివాస్ రెడ్డి ఆధ్వర్యంలో చేరిన పలువురు కాంగ్రెస్ నాయకులకు మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు గులాబీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.