VIDEO: సీఎం దిష్టి బొమ్మ దహనం
నల్గొండ జిల్లా గుర్రంపోడు కేంద్రంలో BRSV నాయకులు ప్రభుత్వానికి వ్యతిరేకంగా రాస్తారోకో నిర్వహించారు. ఈ నిరసనలో సీఎం రేవంత్ రెడ్డి దిష్టి బొమ్మను దహనం చేశారు. నిరుద్యోగ భృతి చెల్లించాలని, జాబ్ క్యాలెండర్ విడుదల చేయాలని వారు డిమాండ్ చేశారు. అంతేకాకుండా ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ చూసి బీఆర్ఎస్వీ నాయకులు అవాక్కయినట్లు పేర్కొన్నారు.