గవర్నర్‌ని కలిసిన రాజేంద్రనగర్ ఎమ్మెల్యే

RR: బీసీ రిజర్వేషన్ బిల్లుకు ఆమోదం తెలిపి రాష్ట్ర పతికి పంపిన సందర్బంగా గవర్నర్‌ని బీసీ మంత్రులు, ఎమ్మెల్యేలతో కలిసి రాజేంద్రనగర్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ కలిశారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ.. బీసీ రిజర్వేషన్ బిల్లులకు తెలంగాణ అసెంబ్లీ ఆమోదం తెలిపి. విద్య, ఉద్యోగ నియామకాల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించేలా బిల్లును ప్రభుత్వం రూపొందించిందన్నారు.