'జిల్లా వ్యాప్తంగా 82 నామినేషన్‌లు దాఖలు'

'జిల్లా వ్యాప్తంగా 82 నామినేషన్‌లు దాఖలు'

BDK: ఇవాళ జిల్లా వ్యాప్తంగా 82 నామినేషన్ పత్రాలు దాఖలైనట్లు జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ జితేష్ వీ. పాటిల్ ఓ ప్రకటన ద్వారా తెలిపారు. స్థానిక సంస్థల ఎన్నికల నామినేషన్ ప్రక్రియ నేడు ప్రారంభమైంది. మొదటి విడతలో 159 గ్రామపంచాయతీలకు ఎన్నికలు జరగనున్నాయి. 1436 వార్డులకు గాను 87 మంది నామినేషన్ దాఖలు చేసినట్లు వారు వెల్లడించారు.