క్రికెట్‌లో మీడియా జట్టుపై పోలీస్ జట్టు విజయం

క్రికెట్‌లో మీడియా జట్టుపై పోలీస్ జట్టు విజయం

NRPT: మినీ స్టేడియంలో పోలీస్ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన క్రికెట్ పోటీల్లో మంగళవారం పోలీస్ జట్టు మీడియా జట్టుపై విజయం సాధించింది. మొదట బ్యాటింగ్ చేసిన మీడియా జట్టు 8 ఓవర్లలో 44 పరుగులు చేయగా, పోలీస్ జట్టు 6 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది.అంతకుముందు ఎస్పీ వినీత్ టాస్ వేసి పోటీలను ప్రారంభించారు.