'నిధులు విడుదలైన వెంటనే సేవలు అందుబాటులోకి తీసుకువస్తాం'

'నిధులు విడుదలైన వెంటనే సేవలు అందుబాటులోకి తీసుకువస్తాం'

మన్యం: ప్రభుత్వం నుంచి నిధులు విడుదలైన వెంటనే సేవలు అందుబాటులోకి తీసుకువస్తామని జిల్లా పశు సంవవర్ధక శాఖాధికారి డా. ఎస్.మన్మదరావు తెలిపారు. ఈ నెల 15న ఓ పత్రికలో ప్రచురితమైన కథనానికి గురువారం ఆయన స్పందించారు. జిల్లాలో సహాయ సంచాలకులు పోస్ట్-1, పశు వైద్యాధికారుల పోస్టులు 21 ఖాళీలు ఉన్నట్లు పేర్కొన్నారు.