కిష్టాపురం సర్పంచ్ గా.. రంగారెడ్డి

కిష్టాపురం సర్పంచ్ గా.. రంగారెడ్డి

WGL: రాయపర్తి మండలం కిష్టాపురం GP పాలకమండలి ఏకగ్రీవంగా నియమితమయ్యే అవకాశాలు పుంజుకుంటున్నాయి. నిన్నరాత్రి గ్రామంలో అఖిలపక్ష రాజకీయ నాయకులు, గ్రామస్థులు ప్రత్యేక సమావేశం నిర్వహించారు. గ్రామ సమగ్ర అభివృద్ధి కోసం విశ్రాంత ఎక్సైజ్ CI కొండం రంగారెడ్డిని సర్పంచ్‌గా, 8 వార్డులకు రిజర్వేషన్ల ప్రకారం అఖిలపక్ష నాయకులను ఏకగ్రీవంగా ఎన్నుకున్నట్లు సమాచారం.