VIDEO: జిల్లాలో ఆసుపత్రిలో దారుణ ఘటన..!
BHPL: జిల్లాలోని వంద పడకల ఆసుపత్రిలో వైద్య సిబ్బంది రోగులకు సరైన వైద్య సేవలు అందించకపోవడంతో రోగులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అయితే తాజాగా కాలు విరిగిన ఓ రోగి కట్టు తొలగించేందుకు కుటుంబ సభ్యులతో ఆసుపత్రికి వచ్చారు. కట్టు తొలగించమని సిబ్బందిని అడగగా.. "మీరే తొలగించుకోండి, మేం తీయము' అని చెప్పారు. దీంతో చేసేదేమీ లేక కుటుంబీకులు కట్టును తొలగించారు.