VIDEO: నిర్మించారు.. నిర్వహణ మరిచారు.!

VIDEO: నిర్మించారు.. నిర్వహణ మరిచారు.!

NLG: మండలం కొత్తపల్లి GP కార్యాలయం ఎదుట గతంలో మూగజీవాల దాహార్తి తీర్చేందుకు నీటి తొట్టిని నిర్మించారు. గత 8నెలలుగా నిర్వాహణ లేకపోవడంతో చెత్తాచెదారంతో పేరుకుపోయి నిరుపయోగంగా మారింది. దీంతో మూగజీవాలు నీటి కోసం కాలువలు, చెరువుల వద్దకు వెళ్లాల్సి వస్తోందని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. అధికారులు తక్షణమే తొట్టిని వినియోగంలోకి తీసుకురావాలని వారు కోరుతున్నారు.