సీతానగరంలో CMRF చెక్కుల పంపిణీ కార్యక్రమం

సీతానగరంలో CMRF చెక్కుల పంపిణీ కార్యక్రమం

E.G: సీతానగరం మండలం పురుషోత్తపట్నంలో CMRF చెక్కుల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ  నా సేన కోసం నా వంతు కమిటి కో-ఆర్డినేటర్ వెంకటలక్ష్మి పాల్గొని మాట్లాడుతూ.. కూటమి ప్రభుత్వం పేద ప్రజల ఆరోగ్యానికి ప్రాధాన్యత ఇస్తూ వైద్య సహాయం అందిస్తుందని పేర్కొన్నారు. ఎమ్మెల్యే బలరామకృష్ణ సిఫార్సుతో పద్మకి రూ. 30,786, పోసిరత్నంకి రూ. 54,684ల చెక్కులను ఆమె అందజేశారు.