హైదరాబాద్ జిల్లా టాప్ న్యూస్ @9PM

హైదరాబాద్ జిల్లా టాప్ న్యూస్ @9PM

★ ఇందిరా పార్క్ ధర్నా కేసు.. నాంపల్లి కోర్టుకు హాజరైన మంత్రి సీతక్క
★ భవానీ నగర్ పీఎస్ పరిధిలో భారీ చోరి.. రూ.40 లక్షల నగదును ఎత్తుకెళ్లిన దుండగులు
★ జీడిమెట్ల PS పరిధిలోని ఓ స్కూల్లో చిన్నారిపై పైశాచిక దాడి చేసిన ఆయా
★ హైదరాబాద్‌ ఐఐటీలో హాఫ్‌ మారథాన్‌ను ప్రారంభించిన ప్రపంచ అథెటిక్స్‌ కాంస్య పతక విజేత బానోత్‌ పావని