'సన్న వడ్ల బోనస్ డబ్బులు వెంటనే విడుదల చేయాలి'
NZB: కమ్మర్ పల్లి రాష్ట్ర ప్రభుత్వం రైతులకు వెంటనే సన్న వడ్ల బోనస్ డబ్బులను విడుదల చేయాలని రైతులు డిమాండ్ చేశారు. సోమవారం మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో పలువురు కమ్మర్ పల్లి రైతులు మాట్లాడారు. దిగుబడి తగ్గిన బోనస్ వస్తుందన్న ఆశతో సన్న వడ్లను ఎక్కువ మొత్తంలో రైతులు పండించారన్నారు.