VIDEO: 'పరాభవ నామ సంవత్సరాన ప్రజలకు పరాభవమే'

VIDEO: 'పరాభవ నామ సంవత్సరాన ప్రజలకు పరాభవమే'

KNR: పరాభవ నామ సంవత్సరాన రాష్ట్ర ప్రజలకు కాంగ్రెస్ ప్రభుత్వం బడ్జెట్‌లో పరభవమే నింపిందని చొప్పదండి మాజీ ఎమ్మెల్యే సుంకే రవిశంకర్ పేర్కొన్నారు. గంగాధర మండలం మధుర నగర్ గ్రామంలో ఆదివారం నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. 100 రోజుల్లో 6 గ్యారెంటీలను అమలు చేస్తామని ప్రజలను మోసం చేశారని విమర్శించారు.