పల్నాడులో ఓటర్లు ఎంతమంది ఉన్నారంటే.!

పల్నాడులో ఓటర్లు ఎంతమంది ఉన్నారంటే.!

PLD: పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో పల్నాడు జిల్లాలో ఓటర్ల జాబితా విడుదలైంది. జిల్లాలో మొత్తం 12,67,982 మంది ఓటర్లు ఉన్నారు. వీరిలో 6,23,010 మంది పురుషులు కాగా, 6,44,897 మంది మహిళలు, 75 మంది ఇతరులు ఉన్నట్లు అధికారులు తెలిపారు. జాబితాలో పేరు లేని వారు ఫారం-6 ద్వారా దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.