జూబ్లీహిల్స్ రిజల్ట్స్.. నిజామాబాద్ వాసుల ఫోకస్

జూబ్లీహిల్స్ రిజల్ట్స్.. నిజామాబాద్ వాసుల ఫోకస్

NZB: జూబ్లీహిల్స్ ఎన్నికల ఫలితాన్ని నిజామాబాద్ ప్రజలు ఆసక్తిగా గమనిస్తున్నారు. అధికార కాంగ్రెస్ గెలుస్తుందా? ప్రతిపక్ష బీఆర్ఎస్ గెలుస్తుందా? అని ప్రజలలో ఉత్కంఠ రేపుతుంది. ఈ ఎన్నికల ఫలితాలు స్థానిక ఎన్నికలపై ప్రభావం చూపుతాయని రాజకీయ విశ్లేషకులు చెబుతుండగా.. గ్రామాల్లో నలుగురు కలిస్తే జూబ్లీ ఫలితంపైనే చర్చిస్తున్నారు.