శావల్యాపురం ఎస్సై బదిలీ

శావల్యాపురం ఎస్సై బదిలీ

పల్నాడు: శావల్యాపురం మండలం ఎస్సై చల్లా సురేష్ నకరికల్లుకు బదిలీ అయ్యారు. ఆయన ఎన్నికల సమయంలో మండలంలో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా విధి నిర్వహణ నిర్వహించారు. ఆయన స్థానంలో సీఎంలో విధులు నిర్వహిస్తున్న లోకేశ్వరావును శావల్యాపురానికి బదిలీ చేశారు. లోకేశ్వరావు గతంలో కూడా శావల్యాపురం మండలంలో ఎస్సైగా విధులు నిర్వహించారు.