VIDEO: 'గాలి కుంటి వ్యాధి నివారణ టీకాలు పంపిణీ'

E.G: జాతీయ పశు వ్యాధి నియంత్రణ పథకంలో భాగంగా అనపర్తి మండలం దుప్పలపూడిలో గాలి కుంటూ వ్యాధి నివారణ టీకాలు పంపిణీ కార్యక్రమాన్ని ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో పశుసంవర్ధక శాఖ అధికారులు కూటమి నాయకులు తదితరులు పాల్గొన్నారు.