'మదన్ లాల్ హఠాన్మరణం బీఆర్ఎస్‌కు తీరని లోటు'

'మదన్ లాల్ హఠాన్మరణం బీఆర్ఎస్‌కు తీరని లోటు'

KMM: వైరా మాజీ ఎమ్మెల్యే మదన్ లాల్ హఠాన్మరణం బీఆర్ఎస్ పార్టీకి తీరని లోటని జిల్లా బీఆర్ఎస్ నేత సీతారాములు అన్నారు. మంగళవారం వైరా పట్టణంలో బీఆర్ఎస్ ఆధ్వర్యంలో మాజీ ఎమ్మెల్యే మృతిని కాంక్షిస్తూ ర్యాలీ చేపట్టారు. అనంతరం ఆయన చిత్రపటానికి నివాళులర్పించారు. వైరా నియోజకవర్గంలో పేద ప్రజల సమస్యల పరిష్కారానికి ఆయన చేసిన కృషి మరువలేనిదన్నారు.