VIDEO: గోకుల్ ప్రాంతంలోని పార్క్‌ను శుభ్రం చేసిన కార్మికులు
CTR: స్వచ్ఛాంధ్రలో భాగంగా పుంగనూరు గోకుల్ ప్రాంతంలోని పార్క్ మున్సిపల్ కార్మికులు సోమవారం శుభ్రం చేశారు. ప్రస్తుతం కురుస్తున్న వర్షాలకు పిచ్చి మొక్కలు ఏపుగా పెరిగాయి. దీంతోపాటు చెత్త ఎక్కువ కావడంతో శుభ్రం చేశారు. పార్క్‌లో కి వచ్చేవారు ఎక్కడపడితే అక్కడ చెత్తను వేయకుండా చెత్త డబ్బాలను ఉపయోగించాలని శానిటరీ ఇన్స్‌స్పెక్టర్ ముని వెంకటప్ప కోరారు.