'మార్కుల కంటే ప్రాణం మిన్న'

'మార్కుల కంటే ప్రాణం మిన్న'

NZB: ఇంటర్ ఫలితాల నేపథ్యంలో చంచల్‌గూడ జైలు సూపరింటెండెంట్ శివ కుమార్ తల్లిదండ్రులకు కీలక సూచన చేశారు. మార్కుల కంటే పిల్లల ప్రాణం విలువైందని, బంధువుల మాటలు పట్టించుకోకుండా పిల్లలకు భరోసానివ్వాలని కోరారు. సున్నిత మనస్కులైన విద్యార్థులను అర్థం చేసుకుని, వారికి అండగా ఉండాలని ఆయన ట్వీట్ చేశారు.