VIDEO: 'న్యాయవాదులపై దాడి నివారణకు చట్టాలు తేవాలి'

VIDEO: 'న్యాయవాదులపై దాడి నివారణకు చట్టాలు తేవాలి'

GDWL: దేశవ్యాప్తంగా న్యాయవాదులపై ఎలాంటి దాడులు జరగకుండా ప్రత్యేకమైన చట్టం తీసుకురావాలని అలంపూర్ న్యాయవాదులు శ్రీధర్ రెడ్డి, నాగరాజులు డిమాండ్ చేశారు. ఆదివారం అలంపూర్ జోగులాంబ ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి పాదయాత్రను ప్రారంభించారు. ఈ పాదయాత్రను అలంపూర్ నుంచి హైదరాబాదులోని బార్ కౌన్సిల్ వరకు చేపడతామని తెలిపారు.