భీమవరం: ధనలక్ష్మిగా గునుపూడి గ్రామదేవత

భీమవరం: ధనలక్ష్మిగా గునుపూడి గ్రామదేవత

W.G: భీమవరం మండలం గునుపూడి పంచారామ క్షేత్ర దేవత శ్రీ ఆదిలక్ష్మి, రాజ్యలక్ష్మి, పోలేరమ్మ ఆలయంలో దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు మంగళవారం 6వ రోజుకు చేరుకున్నాయి. ఈ సందర్భంగా అమ్మవారు శ్రీ ధనలక్ష్మి దేవి అలంకరణలో భక్తులకు దర్శనమిచ్చారు. అనంతరం ఆలయ అర్చకులు అమ్మవారికి విశేష పూజ కైంకర్యాలు నిర్వహించారు.