ఆవుసుపల్లి సర్పంచ్‌గా మహేష్ కుమార్ ఏకగ్రీవం

ఆవుసుపల్లి సర్పంచ్‌గా మహేష్ కుమార్ ఏకగ్రీవం

VKB: ధారూర్ మండలం ఆవుసుపల్లి గ్రామ సర్పంచ్‌గా మహేష్ కుమార్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ మేరకు శనివారం అధికారికంగా ఉత్తర్వులు జారీ చేశారు. గ్రామ అభివృద్ధికి తోడ్పడతానని, తనపై నమ్మకంతో ఏకగ్రీవంగా ఎన్నుకున్న గ్రామ ప్రజలకు ఎప్పుడూ అందుబాటులో ఉంటానని, గ్రామాన్ని అభివృద్ధి చేసి చూపిస్తానని మహేష్ అన్నారు. దీంతో గ్రామస్తులందరూ కలిసి నూతన సర్పంచ్‌ను సన్మానించారు.