గుంటూరు జిల్లా టాప్ న్యూస్ @12PM
☞ మాదక ద్రవ్యాల వ్యసనపరులకు కౌన్సెలింగ్ ఇవ్వాలి: కలెక్టర్
☞ కొల్లిపర నూతన ఎస్ఐగా ఎన్.సి ప్రసాద్ నియామకం
☞ మార్ఫింగ్ ఫొటోస్, ఫోన్ నంబర్లతో మహిళలపై దుష్ప్రచారం.. పట్టాభిపురం పీఎస్‌లో ఫిర్యాదు
☞ కాల్ మనీ బాధితుల కోసం చట్టపరమైన చర్యలు తీసుకుంటాం: MLA బూర్ల