వెలుగు సిబ్బందితో ప్రత్యేక అధికారి సమావేశం
ELR: జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ, సేర్ఫ్ సంయుక్త ఆధ్వర్యంలో నూతనంగా ప్రారంభించిన సంపన్న కారీ పథకం ఆర్థిక అభివృద్ధికి చేయూత అందించగలదని చింతలపూడి ఎమ్మెల్యే రోషన్ కుమార్ పేర్కొన్నారు. బుధవారం చింతలపూడి ప్రత్యేక అధికారి సుబ్బారావు వెలుగు సిబ్బందితో సమావేశం అయ్యారు. ఈ పథకాన్ని అర్హులైన మహిళలు వినియోగించుకోవాలన్నారు.