దివ్యాంగుల సంక్షేమానికి ప్రభుత్వం కృషి

దివ్యాంగుల సంక్షేమానికి ప్రభుత్వం కృషి

PPM: దివ్యాంగుల సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని మంత్రి గుమ్మిడి సంధ్యారాణి అన్నారు. బుధవారం సాలూరు బస్సు డిపోలో దివ్యాంగ శక్తి పథకాన్ని మంత్రి జెండా ఊపి ఘనంగా ప్రారంభించారు. ఈ సందర్బంగా మంత్రి మాట్లాడుతూ.. దివ్యాంగుల సంక్షేమం కోసం ప్రభుత్వం అన్నివిధాలా కృషి చేస్తోందన్నారు.