ఢిల్లీ పేలుళ్లపై కాంగ్రెస్ ఫైర్

ఢిల్లీ పేలుళ్లపై కాంగ్రెస్ ఫైర్

ఢిల్లీలో జరిగిన పేలుళ్ల ఘటనను కాంగ్రెస్ సీనియర్ నేత కేసీ వేణుగోపాల్ తీవ్రంగా ఖండించారు. ఇది ప్రభుత్వానికి సంబంధించిన తీవ్రమైన భద్రతా వైఫల్యం అని విమర్శించారు. ఈ దుర్ఘటనకు మోదీ సర్కార్ బాధ్యత వహించాలని ఆయన డిమాండ్ చేశారు. గతంలో యూపీఏ హయాంలో ముంబై పేలుళ్లు జరిగినప్పుడు అప్పటి హోంమంత్రి రాజీనామా చేసిన విషయాన్ని వేణుగోపాల్ ఈ సందర్భంగా గుర్తు చేశారు.