VIDEO: 'కుల ధ్రువీకరణ పత్రం ఇవ్వాలి'

ADB: లంబాడీలకు కుల ధ్రువీకరణ పత్రాన్ని ఇవ్వాలని లంబాడా హక్కుల పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షుడు భరత్ చౌహన్ అన్నారు. గురువారం నార్నూర్ మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడారు. ఎస్టీ సర్టిఫికెట్ కోసం అధికారులకు ఫిర్యాదులు చేసినప్పటికీ 1950 నుంచి సంబంధిత రికార్డులను అడిగి అమాయక ప్రజలను ఇబ్బంది పెడుతున్నారని వాపోయారు.