నర్సరీలో మొక్కలు పరిశీలించిన ఎంపీడీవో

నర్సరీలో మొక్కలు పరిశీలించిన ఎంపీడీవో

SRD: కంగ్టి మండల పరిధిలోని గాజులపాడు గ్రామాన్ని మండల అభివృద్ధి అధికారి (MPDO) సత్తయ్య బుధవారం సందర్శించారు. ఈ మేరకు స్థానిక వన నర్సరీని పరిశీలించారు. ఇక్కడ పెంచుతున్న మొక్కలను పరిరక్షించాలని నర్సరీ నిర్వాహక సూచించారు. రోజు రెండు పూటలు మొక్కలకు నీటి తడులు అందించాలని చెప్పారు. వచ్చే వర్షాకాలం లో మొక్కలు నాటేందుకు సిద్ధం చేయాలని తెలిపారు.