'ప్రజలు సుఖంగా నిద్రపోవాలంటే పోలీసు కష్టపడాలి'
ADB: పోలీసు సంస్మరణ దినోత్సవం సందర్భంగా ఆదిలాబాద్ పట్టణంలోని పరేడ్ గ్రౌండ్లో పోలీసు అమరవీరులకు ఆయన నివాళులర్పించారు. ఎస్పీ అఖిల్ మహాజన్ మాట్లాడుతూ.. పోలీసులు కష్టపడితే ప్రజలు సుఖంగా నిద్రపోతారని, వారు చేసిన త్యాగాలను కచ్చితంగా అందరూ గుర్తుపెట్టుకుంటారని అన్నారు. పోలీసుల పనితనం వల్ల నక్సలిజం రహిత జిల్లాగా మారిందన్నారు.