గల్లీ గల్లీకి రాచకొండ పోలీసుల అవగాహన

గల్లీ గల్లీకి రాచకొండ పోలీసుల అవగాహన

RR: బాలాపూర్, భువనగిరి, ఘట్కేసర్ సహా అనేక ప్రాంతాలలో గల్లీ గల్లీకి రాచకొండ పోలీసులు అనేక అంశాలపై ప్రజలు అవగాహన కల్పిస్తున్నారు. ముఖ్యంగా సైక్లింగ్ పెట్రోలింగ్ ద్వారా ప్రజలకు చేరువై సైబర్ నేరాలు, దొంగతనాలు, చైన్ స్నాచింగ్, ప్రజలు తీసుకోవలసిన జాగ్రత్తలు, డ్రగ్స్, పిల్లలతో ఎలా వ్యవహరించాలో వివరింస్తున్నారు.