'మఫ్టీ పోలీస్' ట్రైలర్ విడుదల

యాక్షన్ హీరో అర్జున్, ఐశ్వర్యా రాజేష్ ప్రధాన పాత్రల్లో నటించిన సినిమా 'మఫ్టీ పోలీస్'. దినేష్ లక్ష్మణన్ దర్శకత్వం వహించిన ఈ మిస్టరీ థ్రిల్లర్ ఈనెల 21న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో ప్రచారంలో భాగంగా చిత్రబృందం తాజాగా ట్రైలర్ విడుదల చేసింది.