పోలీస్ స్టేషన్లను తనిఖీ చేసిన ఎస్పీ

SRD: హత్నూర గుమ్మడిదల పోలీస్ స్టేషన్లను ఎస్పీ పరితోష్ పంకజ్ సోమవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. స్టేషన్లలో ఉన్న రికార్డులను పరిశీలించారు. పెండింగ్‌లో ఉన్న కేసులను వెంటనే పరిష్కరించేలా రియాక్షన్ ప్లాన్ రూపొందించాలని సూచించారు. బెట్టింగ్ యాప్, సైబర్ క్రైమ్‌లపై ప్రజలకు అవగాహన కల్పించాలని చెప్పారు. స్టేషన్‌కు వచ్చే వారితో మర్యాదగా మాట్లాడాలని తెలిపారు.