ప్రియుడుతో వెళ్తుంటే పట్టుకున్న పోలీసులు

WGL: పట్టణంలో ఆదివారం ప్రియుడితో వెళ్తూ పద్మ అనే మహిళ పోలీసులకు పట్టుబడింది. సీఐ కరుణాకర్ వివరాల ప్రకారం, చిట్టీలు నడుపుతున్న పద్మ జమ్మికుంటకు చెందిన సందీప్‌తో వివాహేతర సంబంధం పెట్టుకుంది. ఆమె భర్త రాజును అడ్డు తొలగించేందుకు ఈ నెల 14న స్నేహితులతో కలిసి రామన్నపేట డంపింగ్ యార్డులో గొంతు నులిమి హత్యాయత్నం చేశారు. రూ.9 లక్షలతో వెళ్తూ పట్టుబడ్డారు.