హార్మోన్ గాస్పల్ మినిస్ట్రీస్ ప్రారంభానికి రాఘవరెడ్డికి ఆహ్వానం

హార్మోన్ గాస్పల్ మినిస్ట్రీస్ ప్రారంభానికి రాఘవరెడ్డికి ఆహ్వానం

HNK: వేలేరు మండలం ఉప్పరపల్లి గ్రామంలో రేపు సోమవారం హార్మోను గాస్పల్ మినిస్ట్రీస్ నూతన మందిర ప్రతిష్ట ఆరాధన కార్యక్రమానికి తెలంగాణ రాష్ట్ర ఆయిల్ కార్పొరేషన్ చైర్మన్ జంగా రాఘవరెడ్డికి పాలకమండలి సభ్యులు ఆహ్వానం అందించారు. వేలేరు మాజీ ఉప సర్పంచ్ సద్దాం హుస్సేన్ ఆధ్వర్యంలో రాఘవరెడ్డిని కలిసి ఆహ్వాన పత్రికను అందజేశారు.