VIDEO: 'రాముడు చూపించిన మార్గంలో పయనించాలి'
ADB: శ్రీరాముడు ధర్మానికి ప్రతీక అని ఆయన చూపించిన మార్గంలో ప్రజలు ముందుకు వెళ్లాలని ఎమ్మెల్యే పాయల్ శంకర్ పిలుపునిచ్చారు. ఇస్కాన్ దేవస్థానం ఆధ్వర్యంలో గురువారం రాత్రి పట్టణంలో నిర్వహించిన ఊరేగింపు కార్యక్రమంలో ఎమ్మెల్యే పాల్గొన్నారు. భజన సంకీర్తనది కార్యక్రమాలతో పట్టణంలో ఆధ్యాత్మిక వాతావరణం నెలకొంది.