పబ్లిక్ ప్రాసిక్యూటర్ డేవిడ్ రాబర్ట్‌సన్‌కు సన్మానం

పబ్లిక్ ప్రాసిక్యూటర్ డేవిడ్ రాబర్ట్‌సన్‌కు సన్మానం

MDCL: అల్వాల్‌లో వెంకట్రావుపేట్ కొత్త బస్తీలోని డా. బి.ఆర్. అంబేద్కర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో తాజాగా పబ్లిక్ ప్రాసిక్యూటర్‌గా నియమితులైన డేవిడ్ రాబర్ట్‌సన్‌ను ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా ఆయన న్యాయ రంగంలో ప్రజలకు న్యాయం అందించేందుకు కృషి చేయాలని ఆకాంక్షిస్తూ శాలువా, పుష్పగుచ్ఛంతో అభినందించారు. కరుణానిధి, సి. అరుణ్ కుమార్, ఎస్. ప్రేమ్ కుమార్‌లు ఉన్నారు.