కరీంనగర్ జిల్లాకు రూ. 36. 56 కోట్ల లబ్ధి

KNR: జిల్లాలోని స్వయం సహాయక మహిళా సంఘాలకు గత ఆర్థిక సంవత్సరంలో రుణాలు తీసుకొని వడ్డీతో సహా చెల్లించిన వారికి ప్రభుత్వం వడ్డీ మాఫీని వారి ఖాతాల్లో జమ చేసింది. దీంతో జిల్లాలోని మొత్తం 33, 471 స్వయం సహాయక సంఘాలకు రూ. 36.56 కోట్ల లబ్ధి చేకూరిందని శుక్రవారం అధికారులు తెలిపారు.